1. ఆంధ్రప్రదేశ్ మంత్రుల జాబితా విడుదల!
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ప్రపంచ జూనియర్ చెస్ విజేతగా దివ్య
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం
జీ7 శిఖరాగ్ర సదస్సు ఇటలీలో అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బోర్గో ఇగ్నాజియా రిసార్టులో ప్రారంభమైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. జాతీయ భద్రత సలహాదారుగా డోభాల్ పునర్నియామకం
జాతీయ భద్రత సలహాదారు (ఎన్ఎస్ఏ)గా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజీత్ డోభాల్ను కేంద్రప్రభుత్వం మరోసారి నియమించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. పాపువా న్యూగినీకి భారత్ చేయూత
ఇటీవల పాపువా న్యూగినీలో భారీ కొండచరియలు విరిగిపడిన ఎంగా ప్రావిన్సుకు మనదేశం 19 టన్నుల మానవతా, విపత్తు సహాయ(హెచ్ఏడీఆర్) సామగ్రిని పంపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.