1. ‘ఉక్రెయిన్‌లో శాంతి’ అంశంపై శిఖరాగ్ర సదస్సు!
‘ఉక్రెయిన్‌లో శాంతి’ అంశంపై స్విట్జర్లాండ్‌లోని బర్జెన్‌స్టాక్ రిసార్టులో ప్రారంభమైన శిఖరాగ్ర సదస్సు సంయుక్త ప్రకటన విడుదలతో ముగిసింది. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన కోసం ప్రపంచ దేశాలు తాజాగా పిలుపునిచ్చాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు విజయం
వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. స్మృతి మంధాన శతకం బంతితో, శోభన, దీప్తి విజృంభణతో హర్మన్‌ప్రీత్ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఆంగ్లంలోకి ‘హనుమాన్ చాలీసా’!
ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ హిందువుల ఆధ్యాత్మిక ధ్యానశ్లోకమైన ‘హనుమాన్ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ‘జీవితం ఒక ఉత్సవం’ పుస్తకావిష్కరణ!
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్లో ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు డా.పట్టాభిరాం, జయశేషుల వైవాహిక జీవిత స్వర్ణోత్సవం సందర్భంగా డా.పట్టాభిరాం రాసిన జీవితం ఒక ఉత్సవం (నా బతుకు కథ) పుస్తకాన్ని ఆవిష్కరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. యాంటీ బయాటిక్స్ నియంత్రణకు ఏఎంఆర్‌ఎక్స్!
ప్రస్తుత కాలంలో యాంటీ బయాటిక్ మందుల వాడకం బాగా పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్‌లోని సైన్ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.