1. విజ్ఞానకేంద్రంగా భారత్!
ప్రపంచంలో అత్యంత ప్రముఖ విజ్ఞాన కేంద్రంగా మనదేశం తిరిగి అవతరించేలా చేసి.. అధునాతన, పరిశోధన ఆధారితమైన ఉన్నత విద్యావ్యవస్థను తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. రష్యా-ఉత్తర కొరియా మధ్య భాగస్వామ్య ఒప్పందం!
రష్యా, ఉత్తర కొరియాల మధ్య నూతన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. దీనిపై ఇరు దేశాల అధినేతలు వ్లాదిమిర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ సంతకాలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. అంతర్జాతీయ అందాల పోటీల్లో డిజిటల్ భామ!
అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతవరీ వందలమందిని వెనక్కినెట్టి టాప్-10 తుది జాబితాలో ఒకరిగా నిలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అమెరికా స్విమ్మింగ్ ట్రయల్స్‌లో సత్తా చాటిన రెగాన్!
అమెరికా స్విమ్మర్ రెగాన్ స్మిత్ సత్తాచాటింది. అమెరికా స్విమ్మింగ్ ట్రయల్స్‌లో ఆమె ప్రపంచ రికార్డు తిరగరాసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. డ్రోన్ల సాయంతో కొరియర్ డెలివరీ!
డ్రోన్ల ద్వారా కొరియర్ డెలివరీని విజయవంతంగా ప్రారంభించినట్లు బ్లూడార్ట్ తెలిపింది. ఇందుకోసం డ్రోన్ సాంకేతికతలో దిగ్గజమైన స్కై ఎయిర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.