1. చరిత్ర సృష్టించిన శ్రీజ!
భారత టేబుల్ టెన్నిస్ సంచలనం ఆకుల శ్రీజ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచిన మొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు నమోదు చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మహారాష్ట్రలో బయల్పడిన శేషశయనవిష్ణు విగ్రహం
మహారాష్ట్రలోని బుల్డాణా జిల్లాలో భారతీయ పురాతత్వ సర్వేక్షణ (ఏఎస్ఐ) సంస్థ నిర్వహించిన తవ్వకాల్లో పురాతనమైన శేషశయన విష్ణువు శిలావిగ్రహం బయటపడింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. లోక్సభలో సగం మంది సభ్యులు కొత్తవారే!
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రస్తుత లోక్సభలో అడుగుపెట్టబోతున్నవారిలో సగానికి పైగా కొత్తవారే ఉన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. అదానీ వార్షిక వేతనం రూ.9.26 కోట్లు
దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9.26 కోట్ల వేతనం అందుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. అయోవా రాష్ట్రంలో భారీ వరదలు
అమెరికాలోని అయోవా రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల చాలా కౌంటీలు జలమయమయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళుతున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.