1. నర్సింగ్ విద్యార్థులకు జపాన్‌లో మెరుగైన ఉపాధి
‘‘ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ విద్యార్థులకున్న ఉపాధి అవకాశాల కంటే జపాన్‌లో మరింత మెరుగైన అవకాశాలున్నాయి.. మధ్యప్రాచ్య దేశాలు, ఇతర దేశాల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తుంటే..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ఆ ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో కలపండి
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను తాజా డీఎస్సీ నోటిఫికేషన్లో కలపాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో కలపాలంటూ అభ్యర్థులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాలు, స్టడీ హాళ్ల వద్ద ఆందోళన చేపట్టారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. పోటీ పరీక్షల్లో అదనపు మార్కులు
పోటీ పరీక్షల్లో తమ రాష్ట్ర వాసుల్లో కొందరికి అదనపు మార్కులు కలిపేలా హరియాణా ప్రభుత్వం తెచ్చిన విధానాన్ని రద్దుచేస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును జూన్ 24న సుప్రీంకోర్టు సమర్థించింది. జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ రాజేష్ బిందాల్‌లతో కూడిన వెకేషన్ బెంచ్..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. పరీక్షల్లో అక్రమాలకు చెక్.. ‘ఏఐ సాంకేతికత’కు యూపీఎస్సీ సిద్ధం!
నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక చర్యలకు ఉపక్రమించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌పై దృష్టిపెట్టాలి
రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో జాప్యం కొనసాగుతోంది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఇన్ఛార్జిగా ఉన్న వైస్ ఛైర్మన్ రామమోహనరావు వీటిపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.