• facebook
  • whatsapp
  • telegram

Recruitment: ఆర్టీసీ జూనియర్‌ అసిస్టెంట్లకు నియామక పత్రాలు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ద్వారా ఆర్టీసీలో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైనవారికి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నియామక పత్రాలు అందించారు. ఈ పోస్టులకు మొత్తం 72 మంది ఎంపికయ్యారు. మొదటి విడతలో ఆర్టీసీ ఫైనాన్స్‌ విభాగంలో ఏడుగురు, వ్యక్తిగత విభాగంలో ఐదుగురు నియామకం అయ్యారు. మార్చి 1న వీరిని సచివాలయంలో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు  పాల్గొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)

‣ గ్రూప్‌-1 ప్రిపరేషన్‌ ప్లాన్‌ (టీఎస్‌పీఎస్సీ)

‣ ‘ట్రిపుల్‌ ఆర్‌’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!

‣ సివిల్స్‌ సన్నద్ధత!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.