కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్‌టుడే : శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీఈడీ (ప్రథమ సెమిస్టర్) ఫలితాలు విడుదల చేసినట్లు ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి డా.శ్రీరంగప్రసాద్ జులై 23న ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను వెబ్సైట్ www.satavahana.ac.in లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ పవర్ గ్రిడ్‌లో 435 ఇంజినీర్ ట్రెయినీ ఉద్యోగాలు
‣ తీర రక్షక దళంలో నావిక్, యాంత్రిక్ కొలువులు