• facebook
  • whatsapp
  • telegram

SSC JE Exams Admitcard: ఎస్‌ఎస్‌సీ జూనియర్‌ ఇంజినీర్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు

* జూన్‌ 5- 7 తేదీల్లో పరీక్షలు
 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) 966 జూనియర్‌ ఇంజినీర్‌ నియామకాలకు సంబంధించి టైర్‌-1 పరీక్ష (పేపర్‌-1) అడ్మిట్‌ కార్డులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్‌ 5 నుంచి 7 తేదీల్లో ప్రధాన కేంద్రాల్లో జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పేపర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), పేపర్‌-2 (ఆఫ్‌లైన్‌ డిస్క్రిప్టివ్‌) రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. 

 

   ఎస్‌ఎస్‌సీ జేఈ టైర్‌-1 పరీక్ష అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి  

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.