* రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 (TG ICET Result) ఫలితాలు శుక్రవారం (జూన్ 14) విడుదలయ్యాయి. జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 77,942 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షను వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఐసెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.