• facebook
  • whatsapp
  • telegram

TG News: పది వర్సిటీలకు కొత్త ఇన్‌ఛార్జి వీసీలు వీరే..

* ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
 

హైదరాబాద్‌: తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను వైస్‌ ఛాన్సలర్‌(వీసీ)లుగా నియమిస్తూ మంగళవారం (మే 21) ఆదేశాలు జారీ చేసింది. 
 

కొత్తగా నియమితులైన వీసీలు వీరే...
 

ఉస్మానియా యూనివర్సిటీ - దాన కిషోర్‌

జేఎన్‌టీయూ - బుర్రా వెంకటేశం

కాకతీయ యూనివర్సిటీ - కరుణ వాకాటి

అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ - రిజ్వీ

తెలంగాణ యూనివర్సిటీ - సందీప్‌ సుల్తానియా

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ - శైలజ రామయ్యర్‌

మహాత్మాగాంధీ యూనివర్సిటీ - నవీన్‌ మిట్టల్‌

శాతవాహన యూనివర్సిటీ - సురేంద్రమోహన్‌

పాలమూరు యూనివర్సిటీ - నదీం అహ్మద్‌

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనాన్స్‌ వర్సిటీ - జయేష్ రంజన్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.