* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ పీఈసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డును కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో ప్రవేశ పరీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని బీపీఈడీ, యూజీ డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ పీఈసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
టీఎస్ పీఈసెట్ 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.