* జూన్ 20 వరకు గడువు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో గ్రూప్-2 దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు టీజీపీఎస్సీ(TGPSC) మరో అవకాశమిచ్చింది. దరఖాస్తులను సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రకటనను జారీ చేసింది. జూన్ 16 నుంచి ఇదే నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ పూర్తయిన తర్వాత దరఖాస్తులను పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి.
టీఎస్పీఎస్సీ గ్రూప్ - II స్క్రీనింగ్ టెస్ట్
పాత ప్రశ్నపత్రాలు
నమూనా ప్రశ్నపత్రాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.