• facebook
  • whatsapp
  • telegram

TGPSC Group2 Edit Option:  గ్రూప్-2 ఎడిట్‌ ఆప్షన్‌ ముగుస్తోంది

* జూన్‌ 20 సాయంత్రం 5గంటల వరకు అవకాశం

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-2 సర్వీసుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాల్లో తప్పులను సవరించుకునేందుకు టీజీపీఎస్సీ ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ జూన్‌ 16వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ అవకాశం జూన్‌ 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంటుంది. ఎడిట్ పూర్తయిన త‌ర్వాత ద‌ర‌ఖాస్తులను పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.


  గ్రూప్-2 ఎడిట్‌ ఆప్షన్‌ కోసం క్లిక్‌ చేయండి  




 


 

    టీఎస్‌పీఎస్సీ  గ్రూప్‌ - II -స్టడీ మెటీరియల్    
 

  పేప‌ర్ - I   

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

   పేప‌ర్ - II   

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు



   పేప‌ర్ - III   

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు



   పేప‌ర్ - IV   

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)

సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)


♦ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు


♦ నమూనా ప్రశ్నపత్రాలు



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.