* రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు జూన్ 24 (సోమవారం) మధ్యాహ్నం 2.00 గంటలకు విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్సైట్లో చూసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.