* బాలికలదే ఆధిపత్యం
ప్రతిభ డెస్క్: తెలంగాణ టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షల్లో 91.31 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. మంగళవారం (ఏప్రిల్ 30) టెన్త్ వార్షిక పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను https://pratibha.eenadu.net/ లో చూడవచ్చు.
♦ After Tenth Intermediate courses
♦ After Tenth Intermediate vocational courses
♦ After Tenth Polytechnic courses
♦ After Tenth Agriculture polytechnic courses
♦ After Tenth class other courses
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.