• facebook
  • whatsapp
  • telegram

Latest News: 22-05-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. VISA: అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా (ఎఫ్‌-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


2. Inter Exams: అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు డీఓ విధానం తొలగింపు

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్‌ అధికారి (డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


3. EAPCET: ఈఏపీసెట్‌కు 94.31 శాతం మంది హాజరు

ఏపీఈఏపీ సెట్‌-2024కు మే 21న రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్‌లో కలిపి మొత్తం 94.31 శాతం మంది హాజరైనట్లు సెట్‌ ఛైర్మన్, ఉపకులపతి జీవీఆర్‌ ప్రసాదరాజు తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


4. DEECET: 24న డీఈఈసెట్‌ 

ప్రభుత్వ జిల్లా విద్య, శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డీఈడీ కోర్సుల ప్రవేశానికి డీఈఈసెట్‌ను మే 24న నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


5. Applications: వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో జులైలో నిర్వహించనున్న వ్యవసాయ సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


6. Results: హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పరీక్ష ఫలితాలు విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు (2024 ఏప్రిల్‌లో) నిర్వహించిన 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 
 

Published Date : 22-05-2024 12:34:14

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం