• facebook
  • whatsapp
  • telegram

IBPS : ఐబీపీఎస్ పీఓల ఫైనల్ ఫలితాలు విడుదల

* మొత్తం ఖాళీలు 3049

* ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం క్లిక్ చేయండి

ఐబీపీఎస్ పీఓ/ఎంటీ (ప్రొబెషనరీ ఆఫీసర్లు లేదా మేనెజ్ మెంట్ ట్రియినీ) పోస్టుల (CRP – PO/MT -XIII) తుది ఫలితాలు విడుదలయ్యాయి. మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా 3,049  ఖాళీలకు ఎంపిక చేసిన అభ్యర్థుల వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ లో సోమవారం ( ఏప్రిల్ -1) అందుబాటులో ఉంచింది. 



CLICK HERE FOR IBPS PO/MT (CRP – PO/MT – XIII) RESULTS


IBPS OFFICIAL WEBSITE


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్మీడియ‌ట్‌తో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.