• facebook
  • whatsapp
  • telegram

Food Technology Course: బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు సీట్ల భర్తీకి 15న కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నిజామాబాద్‌ జిల్లా రుద్రూరులోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో నాలుగేళ్ల బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సులో మిగిలిన సీట్ల భర్తీకి నవంబరు 15న నేరుగా (వాక్‌ఇన్‌) కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ వెంకటరమణ తెలిపారు. ఇంటర్‌లో ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగే ఈ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన కోరారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ శ్రద్ధగా.. ఆసక్తిగా విందాం!

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

‣ స్తబ్ధత వీడితే కొలువు కొట్టొచ్చు!

‣ ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

‣ ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనలకు.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.