• facebook
  • whatsapp
  • telegram

AP Group-2: 21 నుంచి గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణ

* జనవరి 10 వరకు చివ‌రి తేదీ

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 పోస్టులకు డిసెంబ‌రు 21 నుంచి జనవరి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగాల ఖాళీలు, వయోపరిమితి, విద్యార్హతల వివరాలను కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. స్క్రీనింగ్‌ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనుంది.



 

  ఏపీపీఎస్సీ  గ్రూప్‌-II -స్టడీ మెటీరియల్   
 

సెక్షన్ - ఎ -జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ  
 

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు
2. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
3. జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు
 
4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర
5. భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు
6. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం
7. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్టనివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా
8. సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ
9. తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం
10. దత్తాంశ విశదీకరణ:   ఎ) దత్తాంశానికి టేబుల్‌ రూపం, బి) దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం,    సి) ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం) 
11. ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు


  సెక్షన్ - బి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం  


  సెక్షన్ - సి భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ  


  పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు    



  నమూనా ప్రశ్నపత్రాలు  



-----------------------------------------------------------------------------------------------------------


మరింత సమాచారం... మీ కోసం!

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

‣ అర్థం చేసుకుంటూ చదివితే.. అధిక మార్కులు!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ అణుశక్తి విభాగంలో ఉద్యోగాలు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా.....



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.