• facebook
  • whatsapp
  • telegram

Admission: మోడల్‌ స్కూళ్లలో ప్రవేశానికి 12 నుంచి దరఖాస్తులు

* ఏప్రిల్‌ 7న ప్రవేశ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం (2024-25) 194 మోడల్‌ స్కూళ్లలో చేరేందుకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ పాఠశాలల్లో 6-10 తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తారు. ఆరో తరగతిలో కొత్తగా సీట్లను భర్తీ చేస్తారు. ఏడో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉంటే కొత్త విద్యార్థులను తీసుకుంటారు. అందుకు ఏప్రిల్‌ 7వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మోడల్‌ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్‌ తెలిపారు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!




Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.