• facebook
  • whatsapp
  • telegram

TG ICET Hall Ticket: టీజీ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

విద్యానగర్‌ (హనుమకొండ), న్యూస్‌టుడే: ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు జూన్‌ 5, 6వ తేదీల్లో నిర్వహించే ఐసెట్‌ హాల్‌టికెట్లను విడుదల చేసినట్లు టీఎస్‌ ఐసెట్ కన్వీనర్‌ ఆచార్య ఎస్‌.నరసింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షను వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) నిర్వహించనుంది.  అభ్యర్థులు icet.tsche.ac.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

   Download Hallticket for TG ICET-2024    


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

‣ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ మెలకువలు

‣ నలుగురితో కలిసిపోవాలంటే...

‣ బృందంతో నడుస్తూ..!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.