విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

ITIs: ఐటీఐ, పాలిటెక్నిక్‌లు బలోపేతం



 


ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఐటీఐ, పాలిటెక్నిక్‌ల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వీటిలో అడ్మిషన్లు భారీగా తగ్గాయని, పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు బలరామకృష్ణ, బుచ్చయ్యచౌదరి, ఆనందరావు, కూన రవికుమార్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐటీఐల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.44 కోట్లు, పాలిటెక్నిక్‌లకు రూ.50 కోట్లు అవసరముంది. దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముందుకు వెళతాం. అవసరానికి అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌లను ఏర్పాటు చేస్తా’ అని తెలిపారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Updated at : 24-07-2024 15:22:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం