* ఈనెల 30 లేదా మే 1వ తేదీన విడుదల
తెలంగాణ పదో తరగతి ఫలితాలను (Telangana Tenth Class 2024 results) ఈ నెల 30 లేదా మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పేపర్ల మూల్యాంకనం శనివారం (ఏప్రిల్ 20) పూర్తయింది. వారం రోజుల పాటు ఫలితాల డీ-కోడింగ్ అనంతరం ఏప్రిల్ 30న లేదా మే 1న ఉదయం ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.
♦ After Tenth Intermediate courses
♦ After Tenth Intermediate vocational courses
♦ After Tenth Polytechnic courses
♦ After Tenth Agriculture polytechnic courses
♦ After Tenth class other courses
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.