హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ- 2024-2025 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్, షిల్లాంగ్, లఖ్‌నవూలోని ఇఫ్లూ క్యాంపస్‌లో అడ్మిషన్లు పొందవచ్చు.
ప్రోగ్రామ్ వివరాలు:
1. పీహెచ్డీ ప్రోగ్రామ్
విభాగాలు: లింగ్విస్టిక్స్ అండ్ ఫొనెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్ లిటరేచర్, ట్రాన్స్లేషన్ స్టడీస్, హిందీ, కంపారెటివ్ లిటరేచర్, ఇండియన్ అండ్ వరల్డ్ లిటరేచర్, ఫిల్మ్ స్టడీస్ అండ్ విజువల్ కల్చర్, మీడియా అండ్ కమ్యూనికేషన్, కల్చరల్ స్టడీస్ తదితరాలు.
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్
విభాగాలు: టీచింగ్ ఆఫ్ ఇంగ్లిష్, ట్రాన్స్లేషన్, టీచింగ్ ఆఫ్ అరబిక్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. పీహెచ్డీ కోర్సుకు సంబంధించి యూజీసీ/ నెట్/ యూజీసీ సీఎస్ఐఆర్ నెట్/ గేట్/ సీడ్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్టీ/ ఎస్సీ/ దివ్యాంగులకు రూ.250.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 08-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 08-05-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెరుగైన కెరియర్‌కు.. కన్స్యూమర్ లా!
‣ ఈ ఏడు నైపుణ్యాలతో ఐటీ ప్రొఫెషనల్స్‌గా..!
‣ ఎన్నికల శాస్త్రాన్ని ఎంచుకుందామా!
‣ పరీక్ష యాంగ్జైటీ.. తగ్గేది ఇలా!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
RGUKT AP: ట్రిపుల్ఐటీ-ఏపీలో పీయూసీ, బీటెక్ ప్రోగ్రామ్
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్
డీఏఐఐసీటీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలు
NIEPA: దిల్లీ, ఎన్ఐఈపీఏలో ప్రవేశాలు
BU: భారతియార్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశాలు
LPU: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ (సీఎస్ఈ) ప్రోగ్రామ్
GRI: గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్లో యూజీ, పీజీ, డిప్లొమా ప్రోగ్రామ్
TS DOST: తెలంగాణ స్టేట్ దోస్త్-2024
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ జూన్-2024
UOH: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ ప్రోగ్రామ్
SPKM IIHT: ఐఐహెచ్‌టీలో డిప్లొమా కోర్సులు
TTD: సంప్రదాయ కలంకారీ కళలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సు
APTWREIS: ఏపీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఎంబీఏ ప్రోగ్రామ్
NFSU: ఎన్ఎఫ్ఎస్యూ 2024-25 ప్రవేశాలు
AUDOA: ఏయూ విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ ప్రోగ్రామ్
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- పీహెచ్డీ ప్రోగ్రాం
NIPER JEE: నైపర్ జేఈఈ 2024- మాస్టర్స్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIITDM: ట్రిపుల్ ఐటీడీఎం కర్నూలులో పీహెచ్డీ ప్రోగ్రాం