హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ... 2024-25 విద్యా సంవత్సరానికి సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ (హైదరాబాద్) సహకారంతో పార్ట్‌టైమ్ ప్రాతిపదికన కింది విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రోగ్రామ్ వివరాలు:
* ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ ఇంటీరియర్ డిజైన్‌లో సర్టిఫికేట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
కోర్సు, వ్యవధి వివరాలు...
1. సర్టిఫికెట్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ: ఏడాది
2. సర్టిఫికెట్ ఇన్ ఇంటీరియర్ డిజైన్: ఏడాది
3. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ: రెండేళ్లు
4. డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్: రెండేళ్లు
5. బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ: నాలుగేళ్లు
6. బీఎస్సీ ఇన్ ఇంటీరియర్ డిజైన్: నాలుగేళ్లు
అర్హత: కనీసం 55% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 30.
మరింత సమాచారం... మీ కోసం!
ఐఐటీఎంలో 65 ప్రాజెక్ట్ పోస్టులు
ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
జేకే బ్యాంకులో 276 అప్రెంటిస్ ఖాళీలు
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు
నిన్‌లో జూనియర్ మెడికల్ ఆఫీసర్, ఫీల్డ్ వర్కర్ పోస్టు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు
OU: ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు
BVUniversity: భారతీ విద్యాపీఠ్‌లో పీహెచ్డీ ప్రవేశాలు
NALSAR: నల్సార్ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్