• facebook
  • twitter
  • whatsapp
  • telegram

MSME-CITD: ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు 

హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎస్‌ఎంఈ టూల్‌ రూం- సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ).. 2024 విద్యాసంవత్సరానికి పోస్టు డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు వివరాలు:

* పోస్ట్‌ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ (పీడీటీడీ) కోర్సు-2024

మొత్తం సీట్లు: 60.

అర్హత: మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హత.

వయోపరిమితి: 27 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ/ఎస్టీ వారికి రూ.350.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 30-06-2024.

ప్రవేశ పరీక్ష: 12-07-2024.
 

మరింత సమాచారం... మీ కోసం!

 టీచింగ్‌ ట్రైనింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు

ఇంటర్మీడియట్లో ఏ కెరియర్‌కు ఏ గ్రూపు?

 పోటీ ప్రపంచంలో డేటా విశ్వరూపం!

ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 31-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :