ఫరీదాబాద్‌లోని ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్.. కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. డేటా మేనేజర్: 01
2. కంప్యూటర్ ప్రోగ్రామర్: 01 పోస్టు
3. సీనియర్ ఫీల్డ్ వర్కర్: 01
4. జూనియర్ రిసెర్చ్ సైంటిస్ట్: 01
5. టెక్నికల్ ఆఫీసర్: 01
6. క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్: 01
7. ల్యాబ్ టెక్నీషియన్: 02 పోస్టులు
మొత్తం పోస్టులు: 08
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: కంప్యూటర్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 30 ఏళ్లు, జూనియర్ రిసెర్చ్ సైంటిస్ట్, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు, డేటా మేనేజర్‌కు 45 ఏళ్లు, సీనియర్ ఫీల్డ్ వర్కర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు రూ.118, ఇతరులకు రూ.236.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 26-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
GDS POSTAL JOBS: పోస్టల్ శాఖలో 44,228 ఉద్యోగాలు
CRPF: సీఆర్పీఎఫ్లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో 57వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
MECON: మెకాన్ లిమిటెడ్‌లో 309 ఇంజినీరింగ్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో ఎస్సై స్టాఫ్ నర్స్ పోస్టులు
ITBP: ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
SAIL: సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
AFMS: ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 450 మెడికల్ ఆఫీసర్ పోస్టులు
IITM: పుణె ఐఐటీఎంలో రిసెర్చ్ ఫెలో పోస్టులు
SBI: ఎస్బీఐలో 16 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
BOM: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 195 ఆఫీసర్ ఉద్యోగాలు
HLL: హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 1,217 సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, సెంటర్ మేనేజర్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
NBA: చెన్నై ఎన్బీఏలో సైంటిఫిక్ కన్సల్టెంట్ పోస్టులు
AIIMS DEOGHAR: దేవ్‌ఘర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
Indian Army: ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టులు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు
AIIMS Rajkot: రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో 48 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
SAIL: సెయిల్‌లో 249 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
IIT Ropar: రోపర్ ఐఐటీలో ఫ్యాకల్టీ ఖాళీలు