• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీలో ఎంఎల్ ఇంజినీర్‌ పోస్టులు 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), హైదరాబాద్.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ కోసం ఎంఎల్ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* మెషిన్‌ లెర్నింగ్ (ఎంఎల్ )ఇంజినీర్‌: 10 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/ మ్యాథమెటిక్స్‌/ కంప్యూటింగ్‌/ఈసీఈ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.60,000 - రూ.90,000

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

ఎంపిక ప్రక్రియ: ధ్రువపత్రాల పరిశీలన, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరితేదీ: 31-07-2024.



మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :