• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్‌ ప్రోగ్రామ్ 

విశాఖపట్నంలోని ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ… సెషన్ 2024-25 సంబంధించి లేటరల్ ఎంట్రీ బీటెక్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

1. రెండో సంవత్సరం బీటెక్‌ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్‌ ఓషియన్ ఇంజినీరింగ్- ఎన్‌ఏఓఈ) అడ్మిషన్లు: 07 సీట్లు

2. రెండో సంవత్సరం బీటెక్‌ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్‌ షిప్ బిల్డింగ్- ఎన్‌ఏఎస్‌బీ) అడ్మిషన్లు: 06 సీట్లు

వ్యవధి: ఆరు సెమిస్టర్లు (మూడేళ్లు).

గరిష్ఠ వయో పరిమితి: 01-08-2024 నాటికి పురుషులకు 25 ఏళ్లు, మహిళకు 27 ఏళ్లు మించకూడదు.

అర్హతలు: కనీసం 60% మార్కులతో డిప్లొమా (షిప్ బిల్డింగ్ ఇంజినీరింగ్/ మెకానికల్/ సివిల్ ఇంజినీరింగ్/ నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆఫ్‌షోర్ ఇంజినీరింగ్) లేదా బీఎస్సీ (షిప్ బిల్డింగ్ అండ్‌ రిపేర్) ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.700.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, విశాఖపట్నం క్యాంపస్, వంగలి గ్రామం, సబ్బవరం మండలం, విశాఖపట్నం.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 05-07-2024.

లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష తేదీ: 13-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 26-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :