రాజస్థాన్ రాష్ట్రం అల్వార్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) హస్పిటల్.. ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం/ ఫుల్‌టైం సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. ప్రొఫెసర్: 09 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్: 22 పోస్టులు
3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 30 పోస్టులు
4. సీనియర్ రెసిడెంట్: 33 పోస్టులు
5. సీనియర్ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ: 13 పోస్టులు
6. జూనియర్ రెసిడెంట్: 13 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 120 పోస్టులు
విభాగాలు: అనస్తీషియా, బయోకెమిస్ట్రీ, ఈఎన్టీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ, జనరల్ మెడిసన్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ తదితరాలు
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 70 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీలు: 23, 24-07-2024.
వేదిక: ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఎంఐఏ, అల్వార్.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
RARS: ఆర్‌ఏఆర్‌ఎస్, తిరుపతిలో బిజినెస్ మేనేజర్ పోస్టులు
NCERT: ఎన్సీఈఆర్టీలో 90 అసిస్టెంట్ ఎడిటర్ ఉద్యోగాలు
IRCTC: పట్నా, కోల్‌కతా ఐఆర్సీటీసీలో హాస్పిటాలిటీ మానిటర్ ఖాళీలు
NCSCM: చెన్నైలోని ఎన్సీఎస్సీఎంలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NIRRCH: ఎన్ఐఆర్ఆర్సీహెచ్లో ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు