• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIRRCH: ఎన్‌ఐఆర్‌ఆర్‌సీహెచ్‌లో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టులు  

మహారాష్ట్ర, ముంబయిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌హెల్త్‌.. తాత్కాలిక ప్రాతిపదకన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1: 01 పోస్టు

2. ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 01 పోస్టు

3. ప్రాజెక్ట్‌ నర్స్‌-1: 01 పోస్టు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఏఎన్‌ఎం, ఎంబీబీఎస్‌, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ పోస్టుకు రూ.67,000, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌కు రూ.28,000, ప్రాజెక్ట్‌ నర్స్‌కు రూ.18,000.

వయోపరిమితి: ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ నర్స్‌ పోస్టుకు 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 22-07-2024.



మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :