మహారాష్ట్ర, ముంబయిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్‌హెల్త్.. తాత్కాలిక ప్రాతిపదకన కింది ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు:
1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1: 01 పోస్టు
2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3: 01 పోస్టు
3. ప్రాజెక్ట్ నర్స్-1: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఏఎన్ఎం, ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు ప్రాజెక్ట్ రిసెర్చ్ పోస్టుకు రూ.67,000, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్‌కు రూ.28,000, ప్రాజెక్ట్ నర్స్‌కు రూ.18,000.
వయోపరిమితి: ప్రాజెక్ట్ రిసెర్చ్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ నర్స్ పోస్టుకు 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 22-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
CCRH: సీసీఆర్‌హెచ్‌లో రిసెర్చ్ ఫెలో పోస్టులు
IGNC: ఐజీఎన్సీఏలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు
AIIMS RAIPUR: రాయ్‌పుర్ ఎయిమ్స్‌లో 81 సీనియర్ రెసిడెంట్ ఖాళీలు
HLL: హెచ్ఎల్ఎల్లో మేనేజర్, స్టాఫ్ నర్స్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
FTII: ఎఫ్‌టీటీ, పుణెలో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలు
IIMR: ఐఐఎంఆర్, రాజేంద్రనగర్‌లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
NaBFID: ముంబయి ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ గ్రేడ్ పోస్టులు
IIMV: వైజాగ్ ఐఐఎంలో టీచింగ్ ఉద్యోగాలు
ANGRAU: కమలానగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ANGRAU: కదిరి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఫీల్డ్/ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు
RITES: రైట్స్ లిమిటెడ్‌లో 66 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలు
CSIR-SERC: చెన్నై ఎస్ఈఆర్సీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో స్పెషలిస్ట్ పోస్టులు
ESIC VAPI: వాపి ఈఎస్ఐసీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
NIRDPR: రాజేంద్రనగర్ నిర్డ్లో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
IISR: ఐఐఎస్ఆర్లో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు
ESIC PATNA: ఈఎస్ఐసీ మోడల్ హాస్పిటల్, పట్నాలో స్పెషలిస్ట్ పోస్టులు