• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIMR: ఐఐఎంఆర్‌, రాజేంద్రనగర్‌లో యంగ్‌ ప్రొఫెషనల్ పోస్టులు 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

పోస్టుల వివరాలు:

1. యంగ్‌ ప్రొఫెషనల్‌ II: 02 పోస్టులు

2. ఫీల్డ్‌ వర్కర్‌/ యంగ్ ప్రొఫెషనల్-I: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్/ ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం, పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు యంగ్‌ ప్రొఫెషనల్‌ II పోస్టుకు రూ.35,000, ఫీల్డ్‌ వర్కర్‌/ యంగ్ ప్రొఫెషనల్-I పోస్టుకు రూ.25,000.

వయోపరిమితి: 23-07-2024 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ: 23-07-2024. 

ఈమెయిల్: millets.omm@gmail.com

ఆన్‌లైన్ ఇంటర్వ్యూ తేదీ: 26-07-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :