• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ESIC ALWAR: అల్వార్‌ ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు 

రాజస్థాన్‌ రాష్ట్రం అల్వార్‌లోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హస్పిటల్‌.. ఒప్పంద ప్రాతిపదికన పార్ట్‌టైం/ ఫుల్‌టైం సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. ప్రొఫెసర్‌: 09 పోస్టులు

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 22 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్‌: 30 పోస్టులు

4. సీనియర్‌ రెసిడెంట్: 33 పోస్టులు

5. సీనియర్‌ రెసిడెంట్ ఎగనెస్ట్ జీడీఎంఓ: 13 పోస్టులు

6. జూనియర్‌ రెసిడెంట్: 13 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 120 పోస్టులు

విభాగాలు: అనస్తీషియా, బయోకెమిస్ట్రీ, ఈఎన్‌టీ, మైక్రోబయాలజీ, ఆర్థోపెడిక్స్‌, పాథాలజీ,  జనరల్ మెడిసన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్ సర్జరీ తదితరాలు

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 70 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఇంటర్వ్యూ తేదీలు: 23, 24-07-2024.

వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌, ఎంఐఏ, అల్వార్‌.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 16-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :