• facebook
  • whatsapp
  • telegram

CA: సీఏ చివరి పరీక్షల్లో 20,446 మంది ఉత్తీర్ణత

* జులై 11న ఫలితాలను విడుదల చేసిన ఐసీఏఐ



ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సీఏ చివరి పరీక్షలు (గ్రూపు-1, 2) రాసిన 1,16,072 మందిలో 20,446 మంది ఉత్తీర్ణులయ్యారు. అందులో గ్రూపు-1, 2 పరీక్షలను ఒకేసారి రాసి 7,122 మంది పాసయ్యారు. మే నెలలో నిర్వహించిన సీఏ చివరి, సీఏ ఇంటర్‌ పరీక్షల ఫలితాలను ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) జులై 11న విడుదల చేసింది. సీఏ ఫైనల్‌ గ్రూపు-1లో 20,479 మంది, గ్రూపు-2లో 21,408 మంది ఉత్తీర్ణులయ్యారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ టెన్త్‌ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!

‣ సేయిల్‌లో 249 ఉద్యోగాలు!

‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!

‣ అవగాహనతో అధిక మార్కులు!

‣ కెరియర్‌ ఖజానా... నైపుణ్యాల నజరానా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.