• facebook
  • whatsapp
  • telegram

Inter Model Papers: ఇంటర్మీడియట్ మోడల్ పేపర్లు - 2024

ఈ-బుక్స్   తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో   ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల కోసం

ఇంటర్మీడియట్ 2024 ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ప్రాక్టీస్ కోసం గతంలో రూపొందించిన మోడల్ పేపర్లు అందిస్తున్నాం. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ కు మరింత పదును పెట్టుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఒక్కో సబ్జెక్టుకు 5 పేపర్లు ఉన్నాయి. అందులో ఒక పేపర్ కు నిపుణులు పూర్తిగా జవాబులను ఇచ్చారు. వాటిని పరిశీలించి ఏ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం రాస్తే మంచి మార్కులు సంపాదించుకోవచ్చో అర్థం చేసుకోవచ్చు.  2024 సంవత్సరానికి కొత్త మోడల్ పేపర్లు మరి కొన్ని రోజుల్లో అప్ లోడ్ అవుతాయి.

 

  INTERMEDIATE MODEL PAPERS - 2024  


 

నోట్: రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ఈ పేపర్లను ఉపయోగించుకోవాలి. ఎవరికీ షేర్ చేయకూడదు. ఎవరైనా పబ్లిషర్లు, వెబ్ సైట్ లు వీటిని మొత్తంగా లేదా పాక్షికంగా కాపీ చేయకూడదు. విక్రయించకూడదు. 

Note: These papers are strictly for personal use of the registered candidates only. Not for distribution and not for sale. No publisher and no website are allowed and permitted to copy any part of these model papers. 

Team Eenadu Pratibha

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.