1. Exams: నేటి నుంచి ‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎండీ అబ్దుల్ హై తెలిపారు. జూన్ 3 నుంచి 11 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. TS TET: తెలంగాణలోముగిసిన టెట్
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) లు జూన్ 2తో ముగిశాయి. మే 20న ప్రారంభమైన పరీక్షలు పది రోజుల పాటు జరిగాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Group-1: గ్రూపు-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మే 9న నిర్వహించనున్న గ్రూపు-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు సీఎస్ శాంతికుమారిని జూన్ 3న కోరారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Education: పాలి‘టెక్నిక్’ పట్టని ప్రభుత్వం
మార్కెట్లో ఉన్న డిమాండుకు అనుగుణంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కోర్సులను ప్రవేశపెట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక నైపుణ్యాలు నేర్పించే కొత్త కోర్సులకు ప్రాధాన్యం పెరుగుతున్నా సాంకేతిక విద్యాశాఖ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.