1. MBBS Admissions: ఎంబీబీఎస్ సీట్లకు పెరిగిన పోటీ
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతోంది. నీట్-యూజీ పరీక్షపై వచ్చిన ఆరోపణలు, సుప్రీంకోర్టులో విచారణ తదితర అంశాలతో ఏర్పడిన గందరగోళం ఎట్టకేలకు వీడటంతో కౌన్సెలింగ్ నిర్వహణ దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. TG TET Results: నేడు టెట్ ఫలితాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జూన్ 12న విడుదల కానున్నాయి. తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగిశాయి. పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491 మంది హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. JOSAA Counselling: ఈసారి ఐఐటీల్లో సీట్లు 17,740
దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2024-25) మొత్తం 17,740 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. B.Ed Results: బీఈడీలో 96.90 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో బీఈడీ ప్రవేశపరీక్షలో అమ్మాయిల హవా కొనసాగింది. ఎడ్‌సెట్‌లో మొత్తం 28,549 మంది ఉత్తీర్ణులు కాగా...వారిలో 23,780 (83.29 శాతం) మంది అమ్మాయిలు ఉన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. NEET: నీట్-యూజీ ప్రవేశాలను నిలిపివేయం
దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.