• facebook
  • whatsapp
  • telegram

Sainik School: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2024 ప్రశ్నప‌త్రం, 'కీ'


‣ అఖిల భారత సైనిక పాఠశాలల తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్ష(AISSEE)-2024 (సెట్ - జి) ప్రశ్నప‌త్రం & కీ


‣ అఖిల భారత సైనిక పాఠశాలల ఆరో తరగతి ప్రవేశ పరీక్ష(AISSEE)-2024 (బుక్‌లెట్‌ కోడ్‌-డి) ప్రశ్నప‌త్రం & కీ


‣ నాలుగు బుక్‌లెట్‌ల (A, B, C, D) ‘కీ’ల కోసం క్లిక్‌ చేయండి
 

దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024) జనవరి 28న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించింది. ఈ రాత‌ప‌రీక్ష ప్రశ్నప‌త్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'(KEY)ను అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవ‌గాహ‌న కోసం మాత్రమే. ఎన్టీఏ విడుద‌ల చేసే జ‌వాబుల‌ను మాత్రమే అంతిమంగా ప‌రిగ‌ణించాలి.


ఈ 'కీ' రూపొందించిన‌వారు: క్రాంతి కీన్‌ అకాడమీ, దమ్మాయిగూడ(హైదరాబాద్‌).

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.