విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

AP Tenth results:  టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల

* మీ రిజల్ట్ కోసం క్లిక్ చేయండి

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ క్లాస్ ఫలితాలను (AP Tenth Class 2024 results) సోమవారం (ఏప్రిల్ 22న) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేశారు. మొత్తం 6.54 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు. 6.23 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు. 3.473 కేంద్రాల్లో గత మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షలు నిర్వహించారు. 
  


 CLICK HERE FOR AP TENTH CLASS 2024 RESULTS    

♦ After Tenth Intermediate courses

♦ After Tenth Intermediate vocational courses

♦ After Tenth government Jobs

♦ After Tenth ITI

♦ After Tenth Polytechnic courses

♦ After Tenth Agriculture polytechnic courses

♦ After Tenth RJC CET

♦ After Tenth class other courses
 

Updated at : 22-04-2024 11:02:24

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం