• facebook
  • whatsapp
  • telegram

Singareni Jobs: సింగరేణిలో స్థానికులకే ఒప్పంద ఉద్యోగాలు

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణిలో ఒప్పంద ఉద్యోగాలు 80శాతం వరకు స్థానికులకే ఇవ్వాలని పేర్కొంటూ యాజమాన్యం డిసెంబ‌రు 19న‌ ఉత్తర్వులు జారీ చేసింది. నైపుణ్య, నైపుణ్యేతర పనుల్లో కార్మికులను నియమించే సమయంలో స్థానికులకు, నిర్వాసితుల కుటుంబాలకు, సమీప ప్రాంత వాసులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.
* ఇటీవల జూనియర్‌ అసిస్టెంట్లుగా నియమితులైన 146 మంది ఉద్యోగుల విధులను ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో 27వ తేదీ వరకు నిలిపివేయాల్సిందిగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 27 తర్వాత వారిని విధుల్లో చేర్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 


 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.