ఈనాడు, హైదరాబాద్: బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తూ అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్సీఆర్ఐ) జూన్ 5న నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అటవీ కళాశాల తెలిపింది. www.fcrihyd.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీట్లలో 75 శాతం ఇంటర్ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 8074350866, 9666460939 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
మరింత సమాచారం...మీ కోసం!
♦ నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
♦ బీఎస్ఎఫ్లో ఇన్స్పెక్టర్ పోస్టులు
♦ ఎన్సీబీ, ఫరీదాబాద్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
♦ ఈఎస్ఐసీ, అల్వార్‌లో 115 ఫ్యాకల్టీ పోస్టులు
♦ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.