* బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ 2024 ఫలితాలను నేడే విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేస్తారని ఈసెట్ కన్వీనర్ తెలిపారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ లో చూసుకోవచ్చు.
‣ ఏ బ్రాంచిలో ఏముంది?
‣ వృద్ధికీ ఉపాధికీ.. ఐఓటీ!
‣ ఎదురులేని ఎదుగుదలకు ఏవియేషన్!
‣ ఇంజనీరింగ్ లో - ఈఐఈ
‣ ఇంజనీరింగ్ లో ప్రత్యేక కోర్సులు
‣ అరుదైన కోర్సులు మెరుగైన కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.