* రిజల్ట్స్ డైరెక్ట్ వెబ్సైట్ లింక్ ఇదే..
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ 2024 ఫలితాలు సోమవారం (మే 20న) విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి విడుదల చేశారు. మే 6న మొత్తం 99 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈసెట్ పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను https://results.eenadupratibha.net/ లో చూసుకోవచ్చు.
‣ ఏ బ్రాంచిలో ఏముంది?
‣ వృద్ధికీ ఉపాధికీ.. ఐఓటీ!
‣ ఎదురులేని ఎదుగుదలకు ఏవియేషన్!
‣ ఇంజనీరింగ్ లో - ఈఐఈ
‣ ఇంజనీరింగ్ లో ప్రత్యేక కోర్సులు
‣ అరుదైన కోర్సులు మెరుగైన కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.