• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IBAB: ఐబీఏబీ, బెంగళూరులో ఎంఎస్సీ ప్రోగ్రామ్ 

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ అప్లైడ్ బయోటెక్నాలజీ… 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

1. ఎంఎస్సీ బయోటెక్నాలజీ & బయోఇన్ఫర్మేటిక్స్‌

2. ఎంఎస్సీ బిగ్ డేటా బయాలజీ

అర్హత: సైన్స్/ టెక్నాలజీ/ మెడిసిన్ సంబంధిత బ్రాంచుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.700.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 26-05-2024.

ఇంటర్వ్యూ: జూన్, 2024.

కోర్సు ప్రారంభం: జులై, 2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ కొత్త అవకాశాలకు.. జెన్‌ ఏఐ!

‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!

‣ ఐటీ, కార్పొరేట్‌ రంగాల్లో రాణిద్దాం ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 31-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :