హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టడీ సర్కిల్… 2024-25 సంవత్సరానికి ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కోచింగ్‌ను ఉచితంగా అందిస్తోంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి.
కోచింగ్ వివరాలు:
* యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024-25 (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించకూడదు.
గరిష్ఠ వయోపరిమితి: ఎస్టీ/ ఎస్సీలకు 37 ఏళ్లు, బీసీలకు 35 ఏళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 42 ఏళ్లు మించకూడదు.
సీట్లు: 100(ఎస్టీలకు 75%, ఎస్సీలకు 15%, బీసీలకు 10% కేటాయించారు).
కోచింగ్ వ్యవధి: 9 నెలలు.
ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్ జెనెటిక్స్!
‣ కొలువులు కురిపించే కంప్యూటర్ మేఘం!
‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
NFSC: ఎన్ఎఫ్ఎస్సీలో బీటెక్ (ఫైర్ ఇంజినీరింగ్) కోర్సు
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు