నాగ్‌పుర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీ (ఎన్ఎఫ్ఎస్సీ)… 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీటెక్ (ఫైర్ ఇంజినీరింగ్) డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు జులై 2వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు:
* బీటెక్ (ఫైర్ ఇంజినీరింగ్) ప్రోగ్రామ్
సీట్ల సంఖ్య: 60.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ హెస్ఎస్ఈ (12వ తరగతి) పరీక్ష ఉత్తీర్ణత. ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా బయాలజీ లేదా టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టుల్లో ఒకదాన్ని చదివి ఉండాలి. జేఈఈ (మెయిన్) 2024 ఆల్ ఇండియా ర్యాంక్ తప్పనిసరి. ఇంగ్లిష్ సబ్జెక్టు ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: జేఈఈ (మెయిన్) 2024 ర్యాంక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02 జులై 2024.
దరఖాస్తు పరిశీలనకు చివరి తేదీ: 04 జులై 2024.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల జారీ: 05 జులై 2024.
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తేదీలు: 18, 19 జులై 2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ బీటెక్, బీఎస్సీ అర్హతతో కొలువులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్
CSL: కొచ్చిన్ షిప్‌యార్డులో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్
UOH: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంసీఏ ప్రోగ్రామ్
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
IMU: విశాఖపట్నం ఐఎంయూలో లేటరల్ ఎంట్రీ బీటెక్ ప్రోగ్రామ్
OU UCE: ఓయూ యూసీఈలో బీఈ, బీటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో ఎంటెక్ ప్రోగ్రామ్
IIPE: ఐఐపీఈ, విశాఖపట్నంలో బీటెక్ ప్రోగ్రామ్
TGST Study circle: తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
TGSC: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం
TGBC: టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత సివిల్స్ కోచింగ్
SKLTSHU: శ్రీకొండా లక్ష్మణ్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో పారామెడికల్ కోర్సులు
Nirma University: నిర్మా యూనివర్సిటీలో ఎం.ఫార్మసీ ప్రోగ్రామ్
JNAFA BFA: జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, బీడిజైన్ ప్రోగ్రామ్
TGDEECET: తెలంగాణ డీఈఈసెట్-2024
TGTWURJC: స్పోర్ట్స్ స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలు
PGIMER Nursing: పీజీఐఎంఈఆర్, చండీగఢ్‌లో బీఎస్సీ నర్సింగ్ కోర్సు
MSME-CITD: ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైదరాబాదులో పోస్టు డిప్లొమా కోర్సు