• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NISER: నైసర్‌, భువనేశ్వర్‌లో ఎంఎస్సీ ప్రోగ్రాం 

భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్‌), సెంటర్ ఫర్ మెడికల్ అండ్ రేడియేషన్ ఫిజిక్స్… 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ప్రోగ్రాం వివరాలు:

* ఎంఎస్సీ (మెడికల్ అండ్ రేడియోలాజికల్ ఫిజిక్స్‌) 

కోర్సు వ్యవధి: రెండేళ్లు, ఏడాది ఇంటర్న్‌షిప్.

మొత్తం సీట్ల సంఖ్య: 10

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. జామ్‌ 2024/ జెస్ట్‌ 2025 వ్యాలిడ్‌ స్కోరు సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: జామ్‌ 2024/ జెస్ట్‌ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ముఖ్య తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10-04-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2024.

ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 31-05-2024.

ఇంటర్వ్యూ తేదీలు: 01-07-2024 నుంచి 04-07-2024 వరకు.

తుది జాబితి వెల్లడి: 05-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియ‌న్ కావ‌చ్చు !

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 05-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :