• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NLU: నేషనల్ లా వర్సిటీలో జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్ 

న్యూదిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ దిల్లీ… 2024-25 విద్యా సంవత్సరానికి జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు వివరాలు:

జాయింట్‌ మాస్టర్స్‌/ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: రాత ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03-06-2024.

హాల్ టిక్కెట్ల విడుదల: 13-06-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 23-06-2024.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి
 


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 09-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :