• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NIHMAS: బెంగళూరు నిమ్‌హాన్స్‌లో ఖాళీలు 

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌).. ఖాళీగా ఉన్న గ్రూపు ఎ, బి, సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు

గ్రూపు ఎ పోస్టులు 

1. హిందీ ఆఫీసర్‌ (అసిస్టెంట్ డెరెక్టర్‌): 01 పోస్టు

2. లెక్చరర్‌ (నర్సింగ్‌): 01 పోస్టు

3. ఫిజిసిస్ట్‌ ఫర్‌ సైక్లోట్రోన్‌: 01 పోస్టు

4. సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (న్యూరోమస్కులార్‌): 01 పోస్టు

5. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్: 05 పోస్టులు

6. సైంటిస్ట్-సి (ఆయుర్వేద): 01 పోస్టు

7. సైంటిస్ట్- సి (కాగ్నెటివ్‌ సైన్స్‌): 01 పోస్టు

8. సైంటిస్ట్-సి (న్యూరోఫిలాసఫీ): 01 పోస్టు

9. సైంటిస్ట్-సి (యోగిక్‌ సైన్స్‌): 01 పోస్టు

గ్రూప్ బి పోస్టులు

10. అకౌంటెంట్: 11 పోస్టులు

11. కంప్యూటర్ ప్రోగ్రామర్‌: 02 పోస్టులు

12. ఈఈజీ టెక్నీషియన్‌: 02 పోస్టులు

13. జూనియర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌: 03 పోస్టులు

14. మెడికల్ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్: 18 పోస్టులు

15. న్యూరో అనస్తీషియా టెక్నాలజిస్ట్‌: 04 పోస్టులు

16. అక్యూపేషనల్ థెరపిస్ట్: 01 పోస్టు

17. ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు

18. రిసెర్చ్ అసిస్టెంట్: 01 పోస్టు

19. రేడియోలాజికల్‌ టెక్నాలజిస్ట్: 08 పోస్టులు

20. సీనియర్ ట్రాన్స్‌ న్సిలేషన్‌ ఆఫీసర్‌: 01 పోస్టు

21. జూనియర్‌ ట్రాన్సిలేషన్‌ ఆఫీసర్‌: 01 పోస్టు

22. సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌: 02 పోస్టులు

23. అసిస్టెంట్ డైటీషియన్‌: 02 పోస్టులు

గ్రూపు సి పోస్టులు

24. అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌: 02 పోస్టులు

25. మెడికల్ రికార్డ్స్‌ టెక్నీషియన్‌: 02 పోస్టులు

26. మార్చురీ అసిస్టెంట్: 01 పోస్టు

27. ఫార్మసిస్ట్‌: 01 పోస్టు

28. యోగా థెరపిస్ట్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 78.

విభాగాలు: సైకాలజీ, యోగా సైన్స్‌, కంప్యూటర్‌ ఆప్లికేషన్స్‌, న్యూరో సైకాలజీ, ఎనస్తీషియా, ఫిజియోథెరపీ, రేడియోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో నర్సింగ్‌, డిగ్రీ, ఎంబీబీఎస్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయో పరిమితి: 27 ఏళ్ల నుంచి 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: గ్రూపు ఎ పోస్టులకు రూ.2360, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1180, గ్రూపు బి పోస్టులకు రూ.1180, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.885, గ్రూపు సి పోస్టులకు రూ.885, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.590.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డెరెక్టర్‌, నిమ్‌హాన్స్‌, పీబీ నెంబర్‌.2900, హోసూరు రోడ్, బెంగళూరు చిరునామాకు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 17-08-2024


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 19-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :